Telugu


VISION(ముందుచూపు- దార్శనికత)

          విద్యార్థులసర్వతోముఖాభివృద్ధికికృషి  చేస్తూ  తద్వారా  వారినిభవిష్యత్తులోఉత్తమ  సంస్కారముగలపౌరులుగానుమరియుభారతీయసాంస్కృతికసౌరభాలను  పరిరక్షించేవిధంగా  తీర్చిదిద్దడం 


 

MISSION(కార్యాచరణ)

  1. తెలుగుభాష, తెలుగుసాహిత్యం, తెలుగుసంస్కృతిపట్లఅభిరుచికలిగించడం .
  2. ప్రాచీనకవిత్వంపట్లపద్యసాహిత్యంపట్లఅవగాహనకలిగించడం .
  3. ఆధునికసాహిత్యప్రక్రియలనుపరిచయంచేయడం .
  4. భాష ,సాహిత్యాంశాలలోఉపాధికలిగించేఅంశాలనుతెలియజేయడం.
  5. తెలుగుభాషమరియుతెలుగుసాహిత్యనైపుణ్యాలనువివిధకార్యక్రమాలద్వారావిద్యార్థులకుతెలియజేయడం.
  6. విద్యార్థులభావవ్యక్తీకరణ-  వినడం, మాట్లాడడం ,చదవడం, వ్రాయడంద్వారామెరుగుపరచడం.
  7. తెలుగుసాహిత్యప్రపంచంలోనికిప్రవేశించేవిద్యార్థులనుప్రోత్సహించడం, వారికిమద్దతుఇవ్వడం.
  8. వివిధపోటీపరీక్షలలోతెలుగువిషయం (TELUGU SUBJECT) ఉన్నఅంశాలనుపరిచయంచేసివారికిఆసక్తికలిగేలాచేయడం.
  9. డిజిటల్మరియువర్చువల్క్లాస్రూములద్వారాతెలుగుభాషనేర్చుకోవడాన్నిసులభంచేయడం.